రాయపర్తి(వరంగల్ జిల్లా)గమనం: రాయపర్తి మేజర్ గ్రామపంచాయతీలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో భారీ మెజారిటీ సాధించి సర్పంచ్ గా గెలుపొందిన గారే సహేంద్ర బిక్షపతి ని హనుమకొండలోని ఆర్ అండ్ బి అతిధి గృహములో లో తెలంగాణా రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరిగారి ప్రితం శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ నందిపాక భాస్కర్ రాయపర్తి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు చిర్ర మల్లయ్య మండల నాయకులు గబ్బెట బాబు .గారే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
