రాయపర్తి(వరంగల్ జిల్లా)గమనం: జీవాలకు నట్టల నివారణ మందులు వేయటం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని మోరిపిరాల గ్రామ సర్పంచ్ పెదగాని నాగరాజు అన్నారు మండలంలోని, మోరిపిరాల గ్రామములో రాష్ట్ర ప్రభుత్వం గొర్రెలకు మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందుల పంపిణీలో భాగంగా శుక్రవారం గొర్రెలు మేకల నట్టల నివారణ మందులు గ్రామ సర్పంచ్ పెదగాని నాగరాజు ఉచితంగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పశు వైద్య సహాయకులుఎన్ వెంకటయ్య, మరియు జి గణేష్ నాగరాజు నాగరాజు గౌడ్,గ్రామ ఉప సర్పంచ్ కుక్కల మహేందర్, గొల్ల కురుమల పెద్దలు వేల్పుల శ్రీనివాస్, నాలీ కుమార్, బొమ్మరబోయిన మహేష్, ఏనుగు ఐలయ్య, ఏనుగు యాదయ్య, బొమ్మరబోయిన సోమయ్య, జోగు బుచ్చం, బుర్రి మల్లేశం, నాలీ వెంకన్న, వేల్పుల జంపయ్య, తదితరులు పాల్గొన్నారు
