2026 న్యూ ఇయర్ సందర్భంగా IRCTC స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. లక్నో నుండి గోవాకు ప్రత్యేక విమాన ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాకేజీలో ఉత్తర గోవా, దక్షిణ గోవా ప్రఖ్యాత దృశ్యాలు, బీచ్లు, కోటలు, పడవ ప్రయాణాలు ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: 2026 కొత్త సంవత్సరం ప్రారంభానికి ఇంకా కేవలం ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ సందర్భంగా IRCTC స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. లక్నో నుండి గోవాకు ప్రత్యేక విమాన ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాకేజీలో ఉత్తర గోవా, దక్షిణ గోవా ప్రఖ్యాత దృశ్యాలు, బీచ్లు, కోటలు, పడవ ప్రయాణాలు ఉన్నాయి. ఇక లేట్ చేయకుండా IRCTC అందిస్తున్న ఆ ఆఫర్ ఏంటో, ప్యాకేజీ వివరాలు ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..
