_అక్రమార్కులతో బేరాలు… చర్యల్లో జాప్యాలు
_అదిగో ఇదిగో అంటూ నాన్చుడు ధోరణి
_అక్రమ నిర్మాణంపై చర్యల పట్ల వివరణ ఇవ్వడానికి కూడా సాహసం చేయలేని స్థితిలో ఎంపీవో
_బేరాలు సాగించారా…? బెదిరింపులకు లొంగారా..?
_పంచాయితీ విధుల పట్ల ఏ మాత్రం గౌరవం లేని అధికారులు
_అక్రమార్కులతో అలాయ్ బలాయ్.. ప్రశ్నిస్తే బాయ్ బాయ్
_అక్రమ నిర్మాణాలను పెంచి పోషిస్తున్న అధికారులు
_పనులు ఆపేసామని పైకి చెబుతూ నిర్మాణానికి సహకారం
_ఒంటిమామిడిపల్లిలో అనుమతులు లేని అక్రమ నిర్మాణం పట్ల అధికారుల వివాదాస్పద తీరు
_అనుమతులు లేవని తెలిసినా చర్యలకు జంకుతున్న పంచాయితీ సెక్రటరీ, ఎంపీవోలు
_అక్రమ నిర్మాణంపై అధికారుల తీరుపై గమనం సంచలన కథనం మరుసటి గమనం సంచికలో
