Thursday, October 15, 2026

సార్లు ఒక్కటయ్యారా..? చర్యలు పక్కనెట్టారు..!

విచారణ జరిగి 15 రోజులు ముగిసినా చర్యలేవి

విజయ డెయిరీ అక్రమాలపై ఇంత నిర్లక్ష్యమా..?

రైతులే ఆధారంగా ఉన్న సంస్థలో అక్రమాలు జరుగుతున్న అధికారులపై చర్యలకు వెనుకడుగు..!

సార్లను సార్లే కాపాడుకుంటూ రైతులకు భారీ మోసం

పాల చోరీ జరిగినా చర్యలపై మీనామేషాల లెక్కింపు

లోలోపల లోపాయికారి ఒప్పదాలపై అనుమానాలు

విచారణాధికారులు నివేదిక ఇచ్చారా.. పక్కనెట్టారా..?

అక్రమార్కులకు కాపాడెందుకు ఓ ఉన్నతాధికారితో స్థానిక అధికారి తెరచాటు ఒప్పందాలు చేసుకున్నట్లు సమాచారం

విజయ డెయిరీ పాల చోరీ, అధికారి అక్రమాలపై చర్యలు తీసుకోవడంలో అధికారుల నిర్లక్ష్యంపై గమనం దినపత్రిక కథనం మరోసటి సంచికలో

Related Articles

Most Popular