గమనం,నర్సంపేట:
నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి పేదల పెన్నిధి పెద్దలు దొంతి మాధవరెడ్డి సమక్షంలో నేడు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న నర్సంపేటకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు మాజీ కౌన్సిలర్ బండి భారతి-రమేష్ వారి కుమారుడు బండి సందీప్
వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నర్సంపేట శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి
ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్, మాజీ వైస్ ఎంపీపీ చింతల సాంబరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కాట ప్రభాకర్, మాజీ కౌన్సిలర్ ములుకల సాంబయ్య, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పంబి వంశీకృష్ణ, నర్సంపేట మాజీ పి ఏ సి ఎస్ వైస్ చైర్మన్ పాలాయి రవి కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మేరుగు కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
