Thursday, October 15, 2026

పురుగుల మందు తాగిన వ్యక్తి మృతి 

పురుగుల మందు తాగిన వ్యక్తి ఎంజీఎం లో మృతి

రాయపర్తి(వరంగల్ జిల్లా)గమనం: మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన ఆకారపు నరసయ్య వయసు -55 వరంగల్లోని ఎంజీఎం దావాఖానాలో ఆదివారం మధ్యాహ్నం 3-30కు చికిత్స పొందుతూ మరణించాడు. నరసయ్య భార్య ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు….. గ్రామానికి చెందిన అడ్లూరి శ్రీనివాసరావు దగ్గర గొర్రెల కాపరిగా పనిచేస్తున్నాడు. పలుమార్లు యజమాని శ్రీనివాసరావు దూషించడంతో డిసెంబర్ 30న పురుగుల మందు 5.తాగి ఆత్మహత్య కు ప్రయత్నించగా కుటుంబ సభ్యుల సహకారంతో చికిత్స నిమిత్తం వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యుల సలహా మేరకు వరంగల్ తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ముత్యం రాజేందర్ తెలిపారు

Related Articles

Most Popular