రాయపర్తి(వరంగల్ జిల్లా)గమనం: గ్రామ సర్పంచ్ గారె సహేంద్ర భిక్షపతిని అడ్వకేట్ శంకరాచారి సర్పంచ్ స్వగృహంలో ఆదివారం కలిసి శాలువాతో సన్మానించి బోకె ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమములో గ్రామ పంచాయతీ మాజి ఉపసర్పంచ్ మహమ్మద్ పాషా ప్రముఖులు తదితరులు ఉన్నారు
